Paritala Sriram House Arrest : నిరసన కార్యక్రమానికి అనుమతి లేదంటున్న పోలీసులు | ABP Desam
2022-07-09 29 Dailymotion
అనంతపురంలో పరిటాల నిరసన పిలుపు నేపథ్యంలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. పరిటాల శ్రీరామ్ కు నోటీసులు జారీ చేసిన ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలులేదని తేల్చి చెప్పారు. పరిటాల శ్రీరామ్ ఇంటి వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.